ఆత్మకూరు ఉపఎన్నిక ప్రశాంతంగా సాగింది. చెదురుమొదురు ఘటనలు మినహా ఉపఎన్నిక నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆత్మకూరు ఉపఎన్నికలు జరిగిన తీరుపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.